రెజీనా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • May 1, 2023 / 11:17 AM IST

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా అందరికీ సుపరిచితమే. సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘శివ మనసులో శృతి'(ఎస్.ఎం.ఎస్) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఈ చెన్నై బ్యూటీ రెజీనా.. అటు తర్వాత సందీప్ కిషన్ తో ‘రొటీన్ లవ్ స్టోరీ’ ‘పవర్’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘అ!’ ‘ఎవరు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అన్నీ బాగానే ఆడినప్పటికీ ఎందుకో ఈమె స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది.

మధ్యలో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోలతో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వచ్చాయి. తర్వాత అవన్నీ పుకార్లుగా మిగిలిపోవడంతో ఈమె పని ఈమె చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లోని పలు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది. మరోపక్క ఛాన్స్ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాను హీటెక్కించే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


Regina Cassandra


ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus