Salaar2: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ప్రభాస్.. అలా చేయబోతున్నారా?

  • July 11, 2023 / 09:51 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు కాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ సలార్2 సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే. సలార్ పార్ట్1 మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే సలార్2 షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. 2024 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో సలార్2 రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అయితే సలార్ (Salaar2) మేకర్స్ నుంచి స్పష్టత వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో నిజం ఉందో లేదో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సలార్ పార్ట్1, సలార్ పార్ట్2 బాహుబలి సిరీస్ సినిమాలను మించి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ప్రభాస్ కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాలి. త్వరలో ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. రొటీన్ సినిమాలకు భిన్నంగా మేకర్స్ ప్రాజెక్ట్ కే ప్రమోషన్స్ జరగనున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, మారుతి మూవీలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ తో పని చేయడానికి చాలామంది డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకాశమే హద్దుగా ప్రభాస్ సినిమాలకు బిజినెస్ జరుగుతోంది. సలార్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus