Sai Pallavi: సాయిపల్లవి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • July 15, 2022 / 03:11 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ స్టార్ హీరోయిన్ నటించిన గార్గి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్కో సినిమాకు సాయిపల్లవి రెండు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విరాటపర్వం మూవీలో సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. విరాటపర్వం సినిమా నక్సల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సాయిపల్లవి ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. సాయిపల్లవి స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సాయిపల్లవిని అభిమానించే అభిమానులు మాత్రం ఊహించని స్థాయిలో ఉన్నారు. సాయిపల్లవి ఆస్తుల విలువ ఏకంగా 29 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు సాయిపల్లవి మార్కెట్ పెరుగుతోంది. డాక్టర్ చదివిన సాయిపల్లవి సినిమాల ద్వారా బాగానే ఆస్తులను కూడబెట్టారు. సినిమాసినిమాకు సాయిపల్లవి మార్కెట్, రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సాయిపల్లవి పరిమితంగా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండగా ఈ ప్రాజెక్ట్ లతో ఆమె ఎలాంటి ఫలితాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది. సాయిపల్లవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus