Sai Pallavi: వైరల్ అవుతున్న సాయిపల్లవి సెన్సేషనల్ కామెంట్స్!

  • April 1, 2023 / 01:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు రాకపోవడంతో ఆమె అభిమానులు సైతం తెగ ఫీలవుతున్నారనే సంగతి తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. నేను మొదట్లో చాలా భయపడ్డానని ఏ పని చేయాలన్నా సందేహించానని ఆమె పేర్కొన్నారు.

ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అని నేను భయపడేదానినని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. నా గొంతు, వస్త్రధారణ, మొటిమలను చూసి ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుకున్నానని సాయిపల్లవి కామెంట్లు చేశారు. ప్రేమమ్ డైరెక్టర్ ఎంతో కాన్ఫిడెన్స్ తో నన్ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఆ సినిమా రిలీజైన తర్వాత నాపై నాకు విశ్వాసం పెరిగిందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. నన్ను థియేటర్లో చూసిన సమయంలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టిన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయని సాయిపల్లవి అన్నారు.

ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో మేకప్ లేకుండానే తాను నటించానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. డైరెక్టర్లు కూడా నాకు మేకప్ వేసుకోవాలని చెప్పడం లేదని సాయిపల్లవి తెలిపారు. మేకప్ లేకుండా నటించడం వల్లే ఎక్కువమంది ఆడియన్స్ నన్ను ఇష్టపడటం లేదని ఆమె చెప్పుకొచ్చారు. సాయిపల్లవి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా సినిమాకు సాయిపల్లవి (Sai Pallavi) క్రేజ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సాయిపల్లవి మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus