ఎన్టీఆర్ పై సమంత షాకింగ్ కామెంట్స్…!

  • September 25, 2019 / 03:45 PM IST

ఇటీవల వూట్ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే ప్రోగ్రాం ను స్టార్ట్ చేసింది లక్ష్మీ మంచు. ఈ షో విశిష్టత ఏమిటంటే.. స్టార్స్ ను మంచం ఇంటర్వ్యూ చేస్తుంది. వారి పర్సనల్ లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది లక్ష్మీ. ఇందులో భాగంగా అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ను ఇంటర్వ్యూ చేసింది.

ఈ షో లో సమంత మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ తో సమంత… ‘బృందావనం’ ‘రభస’ ‘రామయ్యా వస్తావయ్యా’ ‘జనతా గ్యారేజ్’ వంటి నాలుగు చిత్రాలు చేసింది. దీంతో ‘ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్.అతడితో డాన్స్ చేయడం చాలా కష్టం. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ని నేను గమనించేదాన్ని. సింగిల్ టేక్ లో ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ ఓకే అయిపోతాయి’ … అంటూ చెప్పుకొచ్చింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus