అసలు న్యూడ్ సీన్స్ ఎలా చేశాం అంటే!

  • July 20, 2017 / 12:35 PM IST

సినిమా పరిశ్రమకు సంభందించి కొన్ని హద్దులు చెరిపేసి మరీ సినిమాలు తెరకెక్కడం చూస్తూ ఉన్నాం…బాలీవుడ్ లో స్టార్ట్ అయిన న్యూడ్ కాన్సెప్ట్ ఇప్పుడు అన్ని పరిశ్రమలకు పాకింది…తెలుగు నుంచి తమిళం వరకూ…కన్నడ నుంచి మళయాళం వరకూ హద్దులు లేకుండా న్యూడ్ సీన్స్ ను ఎన్‌కరేజ్ చేస్తూ సినిమాలు తెరకెక్కుతున్నాయి..ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ ఏంటి అంటే…కన్నడలో సూపర్ హిట్ అయ్యిన దండుపాళ్యం కి సీక్వెల్ గా వస్తున్న దండుపాళ్యం-2 సినిమాపై అనేక విమర్శలు వస్తున్నాయి…అందులో న్యూడ్ సీన్స్ ఆన్‌లైన్ లో దర్శనం ఇస్తూ ఉండడంతో ఈ సినిమాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…అయితే దీనిపై ఈ సినిమాలో ముఖ్య పాత్ర నటించిన సంజన క్లారిటీ ఇస్తూ…ఈ సినిమాలో న్యూడ్ సీన్స్ ఉంటాయి అని సినిమా స్టార్టింగ్ లోనే దర్శక నిర్మాతలు తెలిపారు…ఒప్పుకున్నట్లుగానే ఆ సినిమాలో ఆ సీన్స్ చిత్రీకరించారు.

అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే…ఈ సీన్స్ చేస్తున్నప్పుడు నేను దుస్తులు దరించే ఉన్నాను…ఆ తరువాత ఎడిటింగ్ సమయంలో గ్రాఫిక్స్ సహాయంతో ఆ సీన్స్ ను న్యూడ్ సీన్స్ గా చిత్రీకరించారు అని తెలిపింది. అంతేకాకుండా ఈ సీన్స్ ను సెన్సార్ బోర్డ్ తీసేసారు…సినిమాలో ఈ సీన్స్ ఉండవ్ అని తెలిపింది…అయితే ఈ సీన్స్ ఆన్‌లైన్ లో ఎలా లీక్ అయ్యాయో…ఎవరూ లీక్ చేసారో తనకు తెలీదు అని ఆమె తెలిపింది…ఇక మరో పక్క ఇప్పటికీ ఈ లీక్స్ విషయంలో సినిమా దర్శకుడిపై పిర్యాదుల గొడవ మొదలయింది…ఒక నటిని నగ్నంగా చూపించడంపై కొందరు చిత్రమండలిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది…ఏది ఏమైనా…ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇన్ని ట్విస్ట్స్ ఉంటే…రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటో చూడాలి..


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus