Sapthagiri: సప్తగిరికి హీరోయిన్ హాట్ కిస్.. ఫొటో వైరల్!

  • July 26, 2021 / 12:43 PM IST

కమెడియన్ గా క్లిక్కయిన తరువాత యువ నటుడు సప్తగిరి హీరోగా కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతను ఒక డిఫరెంట్ సస్పెన్స్ కామెడీ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక సినిమా ప్రమోషన్ డోస్ కూడా పెంచారు. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో గూడుపుఠాణి అనే టైటిల్ తో సినిమా రూపొందుతోంది. ఇక సినిమాలో హీరోగా నటిస్తున్న సప్తగిరి బిగ్ సెలబ్రెటీలను సైతం. ప్రమోషన్ లోకి దింపుతున్నాడు.

ఇదివరకే కృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమాను కుమార్ కె డైరెక్ట్ చేస్తున్నాడు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల ఒక పోస్టర్ ను విడుదల చేయగా అందులో సప్తగిరిని హీరోయిన్ ను రొమాంటిగా ముద్దుపెట్టుకున్నట్లు ఉంది. నిమిషాల్లోనే ఆ ఫొటో వైరల్ అయ్యింది. మొదట ఎదో పర్సనల్ ఫొటో అందుకున్నారు.

కానీ ఆ తరువాత గూడుపుఠాణి స్టిల్ అని తెలిసింది. చూస్తుంటే ఈ సినిమాతో సప్తగిరి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus