Atress Bhavana: సీరియల్ నటి భావన ని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూసుండరు.. వైరల్ అవుతున్న ఫోటోలు
January 28, 2023 / 12:26 PM IST
|Follow Us
సీరియల్ నటి భావన సామంతుల అందరికీ సుపరిచితమే. ‘అందం’ అనే సీరియల్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ‘యమలీల’ ‘పాపే నా ప్రాణం’ ‘కలిసుంటే కలదు సుఖం’ వంటి సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. జీ తెలుగులో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో అలాగే పలు డాన్స్ షోలలో పాల్గొంటూ వస్తున్నారు భావన సామంతుల. అయితే గతంలో ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.
కొన్ని గ్లామర్ సినిమాలలో అలాగే ‘సుప్రభాతం’ వంటి ఫ్యామిలీ సినిమాల్లో ఈమె నటించింది. అయితే సీరియల్ దర్శకుడు విజయ్ కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే అప్పట్లో తన అందంతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన భామల్లో ఈమె కూడా ఒకరు. ఈమెకు సంబంధించి మీరు ఎప్పుడూ చూడనటువంటి కొన్ని గ్లామర్ ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేయండి :