Shalini Pandey: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 21, 2022 / 08:08 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అలియాస్ షాలినీ పాండే ఆ ఒక్క చిత్రంతోనే బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈమెకు ఆ స్థాయి హిట్ సినిమా దక్కలేదు.సరైన పాత్రలు ఎంపిక చేసుకోవడంలో ఈమె తప్పు చేసినట్టు స్పష్టమవుతుంది. ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో క్రెడిట్ లేని పాత్రలు చేసింది. వాటి వల్ల ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ‘118’ చిత్రం హిట్ అయినా ఈమె పాత్ర నిడివి అందులో తక్కువ.

Click Here To Watch NOW

‘ఇద్దరి లోకం ఒక్కటే’ ‘నిశ్శబ్దం’ చిత్రాలు నిరాశపరచడంతో ఈమెను ఇక్కడ పట్టించుకునేవారే లేరు. దాంతో ఈమె బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉండగా.. అక్కడి నేటివిటీకి తగ్గట్టు ఈ అమ్మడు మారిపోయింది. క్లీవేజ్ షోలతో కూడిన ఫోటో షూట్లలో పాల్గొంటూ బిజీగా గడుపుతుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus