Shalini Pandey: అర్జున్ రెడ్డి’ బ్యూటీ షాలిని పాండే యమ గ్లామర్ ఫోటోలు వైరల్

  • June 8, 2023 / 08:11 PM IST

‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే… ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఒక రీజన్ అయితే.. తర్వాత ఆ సినిమా రేంజ్లో ఈమె పెర్ఫార్మన్స్ ఇవ్వకపోవడం ఇంకో మైనస్ అని చెప్పాలి. ‘118’ ‘మహానటి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో షాలిని పాండే నటించింది కానీ అందులో ఆమె పాత్ర అంతంత మాత్రం గానే ఉంటుంది .

ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు ప్లాప్ అవ్వడంతో (Shalini Pandey) ఈమె టాలీవుడ్ కు దూరమైంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘అర్జున్ రెడ్డి’ టైంలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బక్క చిక్కిపోయింది. బాలీవుడ్ బ్యూటీస్ కు తగ్గట్టు గ్లామర్ షో కూడా చేస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus