Shalini Pandey: షాలినీ పాండే లేటెస్ట్ ఫోటోలు… షాక్ అవుతున్న నెటిజన్లు..!

  • August 28, 2021 / 01:11 PM IST

విజయ్ దేవరకొండ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ని ఇంకో రెండు దశాబ్దాల వరకు ఎవ్వరూ మర్చిపోలేరు. అంతలా ఇంపాక్ట్ చూపించింది ఈ చిత్రం. ఇక ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి పాత్రలో నటించిన షాలినీ పాండే కూడా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది.కానీ ఆ క్రేజ్ ను ఈమె క్యాష్ చేసుకోలేకపోయింది అనే చెప్పాలి. ఎందుకంటే తర్వాత ఈమె నటించిన ఏ సినిమాలోనూ ప్రీతి లాంటి పాత్ర పడలేదు.

‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘118’ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవి ఈమెకు కలిసిరాలేదు. తెలుగులో అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేవు. కానీ హిందీలో మాత్రం రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి షూటింగ్ దశలో ఉంది.. మరొకటి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి.. ఇక అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుందేమో ఈ అమ్మడు… ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ పెట్టింది.

‘అర్జున్ రెడ్డి’ మూవీలో బొద్దుగా ముద్దుగా ఉన్న షాలినీ.. ఇప్పుడు బాగా బక్కచిక్కిపోయింది. ఈమె తాజా ఫోటోలు నెటిజన్లకు షాకిచ్చాయనే చెప్పాలి. గుర్తుపట్టలేని విధంగా ఈ ఫొటోల్లో షాలినీ ఉంది. బ్ల్యూ డెనిమ్ లో ఈ అమ్మడు ఇచ్చిన హాట్ ఫోజులు బాగానే ఉన్నాయి కానీ మునుపటి కళ అయితే ఈ అమ్మడి మోహంలో లోపించింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus