Shalini Pandey: బికినీ అందాలు.. క్లీవేజ్ షోలు.., ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ తగ్గడం లేదుగా..!

  • June 7, 2022 / 10:30 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ప్రీతీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేస్తుంది హీరోయిన్ షాలినీ పాండే. ఆ చిత్రంలో షాలినీ చాలా అద్భుతంగా నటించింది. పక్కింటి అమ్మాయి మాదిరి అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే ‘అర్జున్ రెడ్డి’ లాంటి విజయం ఆమెను మళ్ళీ వరించలేదు.సరైన పాత్రలు ఎంపిక చేసుకోవడంలో ఈమె విఫలమయ్యింది అని చెప్పొచ్చు. ‘మహానటి’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి చిత్రాల్లో ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసి వాటికి ఓకే చెప్పేసింది. కానీ అవి క్రెడిట్ లేని పాత్రలు అవి.

‘118’ చిత్రం హిట్ అయినా అందులో ఎక్కువగా నివేదా థామస్ హైలెట్ అయ్యింది. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ ‘నిశ్శబ్దం’ చిత్రాలు కూడా ఈమెను నిరాశపరిచాయి. దీంతో ఈమె బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తుంది కానీ ఆమెకు ఆశించిన బ్రేక్ ఇంకా రాలేదు. అయితే అక్కడి ప్రేక్షకులను ఆకర్షించేలా బికినీ షోలు, క్లీవేజ్ షో లు చేయడం బాగా అలవాటు చేసుకుంది.

బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని బరువు కూడా తగ్గింది. ఈ విషయాలను అలా ఉంచితే ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus