Shraddha Srinath: సంప్రాదాయ దుస్తుల్లో గ్లామర్ ఒలకపోసిన నాని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్..!

  • October 9, 2023 / 05:48 PM IST

శ్రద్ధా శ్రీనాథ్‌ తెలుగులో నాని సరసన `జెర్సీ` చిత్రంలో నటించింది. తొలి తెలుగు చిత్రమిది. మలయాళం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కర్నాటక, అట్నుంచి తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `జెర్సీ`లో మెరిసింది. జెర్సీలో శ్రద్ధా నటనకు మంచి పేరొచ్చింది. ప్రశంసలు దక్కాయి. కెరీర్‌ బిగినింగ్‌లో ఇలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి. మధ్యలో రెండు సినిమాలతో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్‌.. ఇటీవల దూరమైంది.

ఇప్పుడు మళ్లీ సందడిచేయడానికి వస్తుంది. `సైంధవ్‌`తో రాబోతుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్గా ఉంటుంది శ్రద్దా. తన సినిమా అప్‌డేట్లే కాదు, గ్లామర్‌ ఫోటోలు కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ కిర్రాక్‌ పోజులను పంచుకుంది. రెడ్ కలర్ డ్రస్ లో పైట పక్కకు జరిపి మరి కెమెరాకి పోజులిచ్చింది. బిగువైన స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో పోటెత్తుతున్న ఎద అందాలను కెమెరా ముందు వడ్డిస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.

ఫ్రంట్‌ మాత్రమే కాదు, బ్యాక్‌, సైడ్‌, ఇలా ఆల్‌ యాంగిల్స్ లో పోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్‌ హాట్‌ హాట్‌ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తున్న `ఇరుగపట్రు` అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి గ్లామర్‌ పోజులివ్వడం విశేషం.

యాడ్స్ ద్వారా నోటెడ్‌ అయిన ఈ బ్యూటీ మేకర్స్ కంట్లో పడింది. అలా 2015లో మలయాళ మూవీ `కొహినూర్‌` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎంపికైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. సెకండ్‌ హీరోయిన్‌ అయినా తాను బాగా మెప్పించడంతో ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఆఫర్లు ప్రారంభమయ్యాయి. `జోడీ`, `కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా` చిత్రాల్లో మెరిసింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి `సైంధవ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. మళ్లీ శ్రద్ధా (Shraddha Srinath) తెలుగులో బిజీ కాబోతుందని చెప్పొచ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus