Shruti Haasan: 17 ఏళ్లకే మోడ‌లింగ్‌.. వైరలవుతున్న శృతిహాస‌న్ ఫోటోలు..!

  • January 28, 2022 / 10:36 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతిహాస‌న్. సింగ‌ర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా, హీరోయిన్ గా ఇలా అన్ని రకాలుగా ఆమె ప్రూవ్ చేసుకుంది. మధ్యలో రెండేళ్లపాటు సినీ పరిశ్రమకి దూరమైనా తిరిగి ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలతో తన స్టార్ స్టేటస్ చెక్కుచెదరలేదు అని ప్రూవ్ చేసింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఏ విషయం పై అయినా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం శృతీ హాసన్ నైజం.

ఆమె 17ఏళ్ళకే మోడ‌లింగ్ రంగంలో అడుగుపెట్టినట్టు తెలిపింది శృతీ హాసన్. ‘నేను ఈ ఫొటోల‌ను రికలెక్ట్ చేసినప్పుడు నాకు మైండ్‌ బ్లోయింగ్ అనిపించింది. 17 ఏళ్ల వ‌య‌సున్నప్పుడు నా మొట్ట‌మొద‌టి మోడ‌లింగ్‌ పిక్స్ ఇవి. కొంచెం చెత్తగా, కొంచెం స్టార్ గా కనిపిస్తా..కానీ జీవితం ఇలా ఉండదు. అన్ని విధాలుగా కష్టపడి, న‌న్ను మెరుగుప‌రుచుకోవ‌డానికే ఎక్కువ ఇష్ట పడతా..’ అంటూ శృతీ పేర్కొంది. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

 

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus