Shruti Haasan: బాయ్ ఫ్రెండ్ తో శృతీ హాసన్ దీపావళి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..!

  • November 5, 2021 / 05:43 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీరంగ ప్రవేశం చేసిన శృతీ హాసన్.. తన మల్టీ ట్యాలెంట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. మధ్యలో లవ్ స్టోరీ వలన అప్సెట్ అయిన ఈమె సినీ కెరీర్ తిరిగి ఊపందుకుంది.’క్రాక్’ ‘వకీల్ సాబ్’ లతో హిట్లు కొట్టిన శృతీ ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘బాలయ్య 107’ సినిమాల్లో నటించబోతుంది.ఇదిలా ఉండగా… ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతను హజారికాతో శృతీ హాసన్ కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. నిన్న తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ ను జరుపుకుంది శృతీ హాసన్. ఓ పక్క ప్రియుడితో రొమాన్స్ మరో పక్క క్రాకర్స్ కాలుస్తూ బాగా ఎంజాయ్ చేసింది.అందుకు సంబందించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus