వైరల్ అవుతున్న రాహుల్ సిప్లిగుంజ్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు!

  • August 28, 2020 / 09:52 AM IST

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ‘బిగ్ బాస్3’ మొదలయ్యే ముందు వరకూ పెద్దగా ఎవ్వరికీ తెలియకపోయి ఉండచ్చు. కానీ ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత.. హౌస్ లో అతను కంటెస్టెంట్ పునర్నవితో, శ్రీముఖితో గొడవ పడటంతో ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ‘బిగ్ బాస్3’ విన్నర్ కూడా అయ్యాడు.

హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వని రాహుల్.. ఏకంగా విన్నర్ అవ్వడం అందరినీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. రాహుల్ సిప్లిగూంజ్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus