‘బిగ్ బాస్ 6’ ఫేమ్ రేవంత్ భార్య అన్విత బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

  • September 13, 2022 / 06:52 PM IST

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన రేవంత్ అందరికీ సుపరిచితమే.ఇతను ‘ఇండియన్‌ ఐడల్‌- 9’ టైటిల్ విన్నర్ కూడా .! ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్ 6’ లో ఇతను కంటెస్టెంట్లకు కొంచెం టఫ్ గా కనిపిస్తున్నప్పటికీ చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుల్లో కలిగింది. మొదటి వారం ఇతని జర్నీ ఎమోషనల్ గా సాగింది. రేవంత్ 2022 ఫిబ్రవరి లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

ఇతని భార్య పేరు అన్విత. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భిణీ. ఈ విషయం హౌస్లోకి వెళ్లే ముందు స్టేజి పై ప్రేక్షకులకు తెలియజేసారు రేవంత్ దంపతులు. ఇదిలా ఉండగా.. హౌస్ లోకి వెళ్లే ముందు తన భార్య ఓ ఫోటో షూట్ చేయించుకున్నారు రేవంత్ దంపతులు. ఈ ఫోటో షూట్లో అన్విత బేబీ బంప్ తో కనిపిస్తూ ఉండడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus