టాలీవుడ్ సింగర్ సునీత చుట్టూ ఎప్పుడు వివాదాలు, ఎఫైర్లకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందంగా ఉండటం, భర్తతో విడిపోయి సింగిల్ గా ఉండటం బహుషా ఇందుకు కారణమై ఉండొచ్చు.
ఇటీవల ఆమె ఆమె హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న అనే కార్యక్రమంలో తన మనోగతాన్ని విప్పాకరు. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు.