Bigg Boss 5 Telugu: షణ్ముక్ – సిరి నిజంగానే డీప్ గా కనెక్ట్ అయ్యారా..?
November 19, 2021 / 09:41 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మధ్యలో బాండింగ్ ఉండటం అనేది చాలా కామన్. అయితే, ఇప్పటివరకూ జరిగిన సీజన్స్ లో ఏదో ఒక విషయంలో లవ్ ట్రాక్ అనేది నడుస్తూ వచ్చింది. లాస్ట్ సీజన్ లో మోనాల్ ఇంకా అఖిల్ లవ్ స్టోరీ హౌస్ లో మంచి క్రేజ్ ని సంపాదిస్తే, ఈ సంవత్సరం అది లేకుండా పోయింది. హమీదా ఇంకా శ్రీరామ్ చంద్రల మద్యలో నడపాలని చూసినా కూడా మధ్యలోనే హమీదా వెల్లిపోవడంతో బెడిసికొట్టింది. అయితే, గత కొన్ని వారాల నుంచీ షణ్ముక్ ఇంకా సిరిల మధ్యలో ఎమోషనల్ బాండింగ్ అనేది హైలెట్ అవుతూ వస్తోంది.
ఈవారం వారిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది పీక్స్ లోకి వెళ్లిపోయింది. వాష్ రూమ్ లో షణ్ముక్ బాధపడుతుంటే వచ్చి ఓదార్చిన సిరి ఆ తర్వాత తను బరెస్ట్ అయి బాత్రూమ్ లోకి వెళ్లి గోడకేసి మరి తలని కొట్టుకుంది. దీంతో హౌస్ మేట్స్ అందరూ షాక్ తిన్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ మాములు అయిపోయి టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. టాస్క్ చివరి దశకి వచ్చిన తర్వాత మళ్లీ వీళ్లిద్దరి మద్యలో అలకలు స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ దీప్తి కోసం వేసిన ట్యాటూని చూస్కుంటూ షణ్ముక్ చాలాసేపు బాధపడ్డాడు. అలాగే, మరోవైపు సిరి తన రింగ్ ని చూసుకుంటూ డిస్టర్బ్ అయ్యింది.
ఆ తర్వాత సిరి ఐ హేట్ యు అంటూ లిప్ స్టిక్ తో టిష్యూపైన రాసి షణ్ముక్ కి ఇచ్చేసిరికి, షణ్ముక్ సారీ చెప్పాడు. పదే పదే సారీ చెప్పిన తర్వాత సిరి గట్టిగా హగ్ ఇచ్చింది. దీంతో సిరి అక్కడ షణ్ముక్ ని పట్టుకుని ఏడుస్తూ ముద్దుపెడుతూ హగ్ ఇచ్చింది. లిప్ కి కిస్ పెట్టిన సిరిని చూస్తూ ముఖం తిప్పుకుని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు షణ్ముక్. అంతేకాదు, అక్కడ హగ్ ఇచ్చి ఏడ్చి వెళ్లిపోయిందా అంటూ డైలాగ్ కూడా వేసి కవర్ చేశాడు
Idendayya idi…
Idi nenu sudale….
Tattoolu chuskuntiri,ringulu tippukuntiri…
Weekend lo oh my friend song peditiri
Endi makee sendalam🤮🤮🤮
Nibbesh and nibbeswari.. #Siri and #Shannu
What’s this apashyamapam kirirkiri #BiggBossTelugu5pic.twitter.com/rNVWA0hG5l