Sonam Bajwa: స్నానం చేస్తున్న ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్.. వైరల్ అవుతున్న సోనమ్ బాజ్వా గ్లామర్ ఫోటోలు.!

  • April 11, 2023 / 05:07 PM IST

2016 లో విక్టరీ వెంకటేష్ – మారుతీ కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేదు కానీ.. మారుతి ఆ టైంలో ఫామ్లో ఉండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా వరకు రికవరీ చేసేసింది. ఈ సినిమాకి జిబ్రాన్ అందించిన సంగీతం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటించిన సంగతి తెలిసిందే.

అలాగే ‘బాబు బంగారం'(టైటిల్ సాంగ్) లో సోనమ్ బాజ్వా అనే మరో హీరోయిన్ కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత సుశాంత్ హీరోగా నటించిన ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. దీంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఈమె అందరికీ టచ్ లోనే ఉంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus