ట్రాన్స్ పరెంట్ గౌనులో అదరగొట్టిన సోనమ్ కపూర్

  • December 21, 2016 / 01:25 PM IST

బాలీవుడ్ లో అవార్డుల సందడి మొదలైంది. 2016 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో ఉత్తమైన వాటికి కొన్ని సంస్థలు అవార్డులు ఇవ్వడం ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం స్టార్డస్ట్ అవార్డ్స్ 2016  వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా రన్ బీర్ కపూర్, ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్ అవార్డులు అందుకున్నప్పటికీ  సోనమ్ కపూర్ పేరు మాత్రం మారుమోగింది. బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ముద్దుల కూతురు టాక్ అఫ్ ది షో కావడానికి  ప్రధాన కారణం ఆమె ధరించిన డ్రస్. ట్రాన్స్ పరెంట్  గౌనులో రెడ్ కార్పెట్ పైకి వచ్చిన వెంటనే కెమెరాలన్నీ ఆమె వైపుకే తిరిగాయి.

ఆ గౌనులో ఎంతో అందంగా ఉన్న సోనమ్ క్లివేజ్ అందాలు అందరినీ ఆకర్షించాయి. ఇది వరకు ఎప్పుడు ఆమె అందాలు ఆరబోయలేదు. దీంతో షో కి వచ్చినవారందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె రెడ్ కార్పెట్ పై నడిచిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోనమ్ కపూర్ సోయగాన్ని తిలకించేందుకు ఈ వీడియోని నెటిజనులు ఎక్కువమంది క్లిక్ చేస్తున్నారు. దీంతో అవార్డులు అందుకున్న వారి గుంచి పక్కన పెట్టి అందరూ సోనమ్ కపూర్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus