Sreemukhi: స్విమ్మింగ్ పూల్ లో హాట్ అందాలతో అదరగొడుతున్న బుల్లి తెర రాములమ్మ..!

  • September 11, 2023 / 04:58 PM IST

అందచందాలతో.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర రాములమ్మగా పాపులరిటీ సంపాదించుకుంది శ్రీముఖి. మాటలతో మాయ చేయడంలో తనది స్పెషల్ రూట్ అని ప్రూవ్ చేసుకుంటూ టాప్ యాంకర్ గా ఎదిగింది. టీవీ షోలకు గ్లామర్ అద్దిన చాలా కొద్ది మంది ముద్దు గుమ్మల్లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి లాంటి అందాలకు బుల్లి తెరపై తెగ డిమాండ్ ఉంది. తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే మస్త్ గ్లామర్ వడ్డిస్తున్నారు.

హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా వీరు హవా నడిపిస్తున్నారు. ఈ రోజుల్లో యాంకర్స్ కేవలం మాటలకూ మాత్రమే పరిమితం కావడం లేదు.. ఒకప్పుడు వారు కేవలం యాంకర్ గా తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి పక్కకు తప్పుకునేవారు. ఇప్పుడు యాంకరింగ్‎కు సరికొత్త అర్ధాలు చెబుతున్నారు. ఒక్కొక్కరు తమదైన స్టైల్లో గ్లామర్ షో చేస్తున్నారు. గ్లామర్ తో హీరోయిన్ లను కూడా మించిపోయేలా శ్రీముఖి అందాలను ఆరబోస్తుంది.

మిగతావారితో పోలిస్తే శ్రీముఖి (Sreemukhi) కాస్త లీడ్ లోనే దూసుకు పోతుంది.. ప్రస్తుతం టీవీ షోలకు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటిస్తోంది. స్టార్ యాంకర్ గా మారిన తర్వాత శ్రీముఖికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

నిరంతరం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాములమ్మ మరోసారి తన ఇన్ స్టాలో తన తాజా ఫోటోలను షేర్ చేసింది.. లేటెస్ట్ స్టన్నింగ్స్ పిక్స్ లో స్విమ్మింగ్ పూల్ పక్కన మత్తెక్కించే చూపులతో మతి పోగొడుతుంది. తన అందంతో కుర్రాళ్ల గుండెలను పేల్చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి..

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus