ఎంత ఎక్స్పోజింగ్ చేసినా హీరోయిన్ ఛాన్స్ కొట్టలేకపోతుంది!

  • March 29, 2023 / 05:35 PM IST

ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీలు తెలుగులో దూసుకుపోతున్నారు. సీరియల్స్ లోనూ హీరోయిన్లుగా వాళ్ళే, సినిమాల్లోనూ హీరోయిన్లుగా వాళ్ళే. కానీ ఓ కన్నడ అమ్మాయికి మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. వివరాల్లోకి వెళితే… బెంగళూరుకి చెందిన అక్షర గౌడ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ లో ఈమె నటించింది. ఆ సినిమాలో తనకు వేశ్య పాత్ర కట్టబెట్టారని చిత్ర బృందం పై ఓ రేంజ్లో ఫైర్ అవుతూ మీడియాకెక్కింది.

అటు తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మధుడు 2’ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. గత ఏడాది వచ్చిన రామ్ – లింగుస్వామి ల ‘ది వారియర్’ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా ఈమె నటించింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ భామకు తెగ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఈమె ఓ రేంజ్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అందుకే యూత్ ఈమె అందానికి బాగా ఆకర్షితులు అయిపోయారని చెప్పాలి.

ఏ ఫోటో షూట్లో అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఎంత అందాలు ఆరబోసినా ఈమెకు (Akshara Gowda) ‘సైడ్ క్యారెక్టర్లు’ మాత్రమే లభిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘దాస్ క ధమ్కీ’ సినిమాలో కూడా స్టార్ హోటల్ మేనేజర్ గా ఇలా కనిపించి అలా మాయమైపోయింది. పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నా.. ఎందుకో మెయిన్ లీడ్ రోల్స్ మాత్రం అందుకోలేకపోతుందిఈ బ్యూటీ.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus