ఉంగరాల రాంబాబు చెప్పిన ఆసక్తికర సంగతులు!

  • September 14, 2017 / 07:06 AM IST

హాస్యనటుడిగా మంచి పేరుతెచ్చుకుని, హీరోగా ఎదిగిన సునీల్ కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. హీరోగా చేసిన ఆయన సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయి. అందుకే సిక్స్ ప్యాక్ ని పక్కన పెట్టి  తనకే సొంతమైన ఫ్యామిలీ ప్యాక్ తో ఉంగరాల రాంబాబు మూవీని చేశారు. ఓనమాలు వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఫిల్మ్ ఫోకస్ సునీల్ ని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సినిమా గురించి, తన జర్నీ గురించి అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. మళ్ళీ బుగ్గలను పెంచాల్సి రావడం వెనుక ఉన్న కారణాలు, డైరక్టర్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్, హీరోయిన్ మియా జార్జ్ నటన .. వంటి విషయాలు తెలుసుకోవాలంటే కింది వీడియోని చూడండి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus