Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ వింటేజ్ పిక్స్…అప్పట్లో ఎంత అందంగా ఉండేవారో చూడండి..!

  • November 15, 2022 / 05:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ …ఆదివారం తెల్లవారు జామున స్వల్ప గుండెపోటు రావడంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. 8 మంది డాక్టర్లు ఆయనకి మెరుగైన చికిత్స అందించినప్పటికీ…కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతినడంతో ఆయన ప్రాణం నిలబడలేదు.మంగళవారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. దీంతో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని సెలబ్రిటీలు అంటున్నారు. అయితే కృష్ణగారి వయసు 80 సంవత్సరాలు అన్న సంగతి తెలిసిందే.ఇప్పటి జనరేషన్ ఆయన ఓల్డ్ లుక్ మాత్రమే చూసి ఉంటారు. కానీ ఒకప్పుడు ఆయన మహేష్ బాబుని మించి అందగాడు అన్న సంగతి బహుశా వారికి తెలిసుండదు. గతంలో ఆయన చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. చిరంజీవి కూడా కృష్ణ గారితో కలిసి నటించారు. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే కృష్ణ గారి వింటేజ్ లుక్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus