Swetaa Varma: ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్వేతా వర్మ యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • January 5, 2023 / 08:05 PM IST

‘బిగ్ బాస్ 5’ ద్వారా బాగా పాపులర్ అయిన శ్వేతా వర్మ అంతకు ముందు పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లక్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా వంటి పలు చిత్రాల్లో కూడా నటించింది. అదే సమయంలో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించినప్పటికీ ఈ అమ్మడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.అయితే ‘బిగ్ బాస్5′ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొంది మంచి పేరు సంపాదించుకుంది.’ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఈమె నైజం’.

అందుకే ఈమె బాగా హైలెట్ అయ్యింది. అయితే ‘బిగ్ బాస్’ తర్వాత ఈమె బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది అయితే ఏమీ లేదు.బిగ్ బాస్ కు ముందు ఆమె కెరీర్ ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. అయితే ఈమె గ్లామర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus