Taapsee Pannu: నీలం రంగు చీరలో నడుము అందాలు.. వైరల్ అవుతున్న తాప్సీ గ్లామర్ ఫోటోలు

  • March 18, 2023 / 11:57 AM IST

కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. ఆ సినిమా సక్సెస్ అవ్వడంలో తాప్సీ గ్లామర్ కృషి చాలానే ఉంది. అందుకే ఆ చిత్రం తర్వాత తాప్సీకి వరుస సినిమాల్లో అవకాశాలు లభించాయి.అయితే అందులో ప్రభాస్ తో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తప్ప మరే సినిమా సక్సెస్ కాలేదు. ఆ టైములో అమ్మడికి తమిళ్ లోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆశించిన బ్రేక్ రాలేదు.

దీంతో తాప్సీ తిరిగి ఆమె సొంత గడ్డ అయిన బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. అక్కడ హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి సక్సెస్ లు అందుకుంది.అందువల్ల ఈమె అక్కడ స్టార్ గా ఎదిగింది. బాలీవుడ్ జనాలు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. 35 ఏళ్ళ వయసు వచ్చినా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా నీలం రంగు చీరలో ఈమె చేసిన అందాల విందు వార్తల్లో నిలిచింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus