Thank You Twitter Review: పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటున్న ‘థాంక్యూ’
July 22, 2022 / 08:44 AM IST
|Follow Us
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ చిత్రం ఈరోజు అంటే జూలై 22న విడుదల కాబోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ ఉన్నాయి. కాబట్టి సినిమా కూడా బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా యూత్ లో ఏర్పడింది. ‘మనం’ తర్వాత విక్రమ్ కె కుమార్- నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఇది.
ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా స్టార్ట్ అయినప్పటికీ.. మొదటి 30 నిమిషాల తర్వాత.. అందరి అటెన్షన్ ను డ్రా చేసే విధంగా సాగుతుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుందని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ లో బోర్ కొట్టినా తర్వాత వచ్చే ఎమోషనల్ ట్రాక్ లకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయట.
కొంచెం ‘నా ఆటోగ్రాఫ్’ ‘ప్రేమమ్’ చిత్రాలతో పాటు ‘మహర్షి’ ఛాయలు కూడా ఉన్నాయని చూసిన వారు పేర్కొన్నారు. ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాము అనే అనుభూతిని కలిగిస్తుందట ‘థాంక్యూ’. నాగచైతన్య కెరీర్లో ప్రేమమ్, లవ్ స్టోరీ చిత్రాల తర్వాత ఇదొక బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ అని ప్రేక్షకులు చెబుతున్నారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్ ల నటన కూడా ఆకట్టుకుంటుంది అని వారు చెబుతున్నారు.
#NagaChaitanya Biggest Asset
BGM + 2 Songs – Ento, Farewell 👏👌
Definitely A Center’s, Overseas Audiences Loves ❤️
2nd Half❤️🔥
Mass/Local Auds need to accept the fresh soul from it
#ThankYou..! There is ‘Gratitude’ but no magic this time from #VikramKKumar..! There is something missing and the actual soul of film is not felt..! #NagaChaitanya looks wise 👍🏼 but couldn’t deliver completely..! Even the csrip runtime felt like it was lagged..! 2.5/5..!
#ThankYouTheMovie#ThankYouMovie A simple story weighed down by ordinary visuals and dragged narration. But it has some moments which served its purpose.