ఉపాసన తాతగారి 90వ పుట్టినరోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 6, 2023 / 07:05 PM IST

ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. హెల్త్ టిప్స్ తో పాటు రాంచరణ్ కొత్త ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉపాసన గర్భవతి అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మెగా ఫ్యామిలీకి ఆమె ఓ బేబీని ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా.. ఉపాసన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిగారి మనవరాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఉపాసన తాతగారు అయిన ప్రతాప్ రెడ్డిగారి పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ తో తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus