Varudu Kaavalenu Movie: ‘వరుడు కావలెను’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
October 29, 2021 / 12:32 PM IST
|Follow Us
నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లేటెస్ట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వరుడు కావలెను’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో అక్టోబర్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. థియేటర్స్ లోకి వస్తోంది. ‘వరుడు కావలెను’ కి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
3.50 cr
సీడెడ్
1.95 cr
ఆంధ్రా(టోటల్)
2.43 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
7.88 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.56 cr
వరల్డ్ వైడ్ టోటల్
8.44 cr
‘వరుడు కావలెను’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి హిట్ టాక్ వస్తే అది పెద్ద టఫ్ టార్గెట్ కాదు. గతంలో నాగశౌర్య నటించిన ‘ఛలో’ రూ.12 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది, ‘ఊహలు గుసగుసలాడే’ కూడా రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.