నాగబాబుకు వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన వరుణ్!

  • May 4, 2016 / 12:06 PM IST

మెగా బ్రదర్ నాగబాబుకు ఆయన కుమారుడు వరుణ్ తేజ్ ఓ సూపర్ అండ్ వండర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చాడని వినికిడి. ఆ గిఫ్ట్ ను చూసిన నాగబాబు ఒకింత ఆశ్చర్యానికి, మరికొంత విస్మయానికి గురయ్యాడట.

ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా ‘మిస్టర్’ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వరుణ్ కుటుంబ సభ్యులు హాజరు కాగా.. నాగబాబు ఓ మామూలు కారులో ఈ కార్యక్రమానికి రావడం వరుణ్ కు రుచించలేదట. దాంతో.. వరుణ్ తాను ఇప్పటివరకూ సంపాదించిందంతా కలిపి తన తండ్రి కోసం ఓ ఖరీదైన “రోల్స్ రాయల్స్” కారును బహుమతిగా ఇచ్చాడని మెగా కుటుంబానికి సన్నిహుతులైన వారు తెలిపారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus