వాయిదాపడిన “బంబారు బాబు” విడుదల!

  • May 29, 2016 / 06:24 AM IST

వెంకటేష్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “బాబు బంగారం” చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. నయనతార కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత జూలై 1న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది.

ఆ మేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ సైతం ఇచ్చింది.
కానీ.. ఆలిండియా సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా అదే సమయానికి తన తాజా చిత్రం “కబాలి”ని విడుదల చేయనుండడంతో.. వేరే దారి లేక జూలై 6న “బాబు బంగారం” సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus