‘వెంకీమామ’ 27 డేస్ కలెక్షన్స్..!

  • January 9, 2020 / 05:13 PM IST

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదలై ఇప్పటికీ మంచి వసూళ్ళను రాబడుతోంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లు గా నటించారు.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం 27 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 12.64 cr
సీడెడ్ 4.93 cr
ఉత్తరాంధ్ర 5.47 cr
ఈస్ట్ 2.47 cr
వెస్ట్ 1.51 cr
కృష్ణా 1.97 cr
గుంటూరు 2.42 cr
నెల్లూరు 1.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 cr
ఓవర్సీస్ 3.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 38.43 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 27 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 38.43 కోట్ల షేర్ ను రాబట్టింది. 27 వ రోజున కూడా ఈ చిత్రం 0.13 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. సంక్రాంతికి కూడా ఈ చిత్రం జోరు కొనసాగేలా ఉందని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు.

Click Here For VenkyMama Movie Review

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus