Vishnu Priya: తడి తడి అందాలు వడ్డిస్తున్న విష్ణు ప్రియా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • January 18, 2023 / 04:13 PM IST

విష్ణు ప్రియా భీమనేని… ‘పోవే పోరా’ షో ద్వారా పాపులర్ అయిన ఈ భామ..మొదట ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించింది. ‘చెక్ మేట్’ ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ అవి తనకు కలిసి రాలేదు అని భావించి బుల్లితెర పై సెటిల్ అయ్యింది. అయినా ఈమెకు సినిమాల్లో రాణించాలనే ఆశ మాత్రం అలాగే ఉంది. అందుకోసమే సోషల్ మీడియాలో విపరీతమైన గ్లామర్ షో చేస్తూ.. వార్తల్లో నిలుస్తోంది.

ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్ ఖాతాలో 3.7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈమె కొత్త ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవల ఈమె థాయిలాండ్ వెళ్ళింది. అక్కడి బీచ్ లో ఈమె చిన్న నిక్కర్లో చేసిన గ్లామర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫొటోల్లో విష్ణు ప్రియాతో పాటు రీతూ చౌదరి కూడా ఉంది. విష్ణు ప్రియా తడి తడి అందాల ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus