మెగాస్టార్ తో మరో హీరో నటిస్తే..!!

  • March 4, 2016 / 07:31 AM IST

ఇప్పటి టాలీవుడ్ మెగాస్టార్ ఒకప్పటి సుప్రీమ్ స్టార్ చిరంజీవి తొలి నాళ్ళలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఆయన సినీ పరిశ్రమకు పరిచయం అయిన రోజుల్లో అప్పటికే బడా హీరోలు అయినటువంటి ఎందరో నటులతో నటించడం జరిగింది. మరి ఆ పాత మధుర జ్ఞాపకాలని ఒక్కసారి చూసొద్దం రండి.

1. కమల్ హసన్ తో చిరు – ఇది కధ కాదు

2. శోభం బాబు తో చిరు – మోసగాడు

3. మోహన్ బాబు తో చిరు – బిల్లా రంగా

4. కృష్ణం రాజు తో చిరు – పులి బెబ్బులి

4. రజని కాంత్ తో చిరు – కాళి

5. కృష్ణ తో చిరు – తోడుదొంగలు

6. అక్కినేని నాగేశ్వర్ రావు తో చిరు – మెక్యానిక్ అల్లుడు

7. ఎన్టీఆర్ తో చిరు –  తిరుగులేని మనిషి

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus