బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ హీటెక్కిపోయాయి. సీజన్ 5లో ఫస్ట్ వీక్ లోనే ఒకరినొకరు నామినేట్ చేస్కుంటూ మాటలు విసురుకుంటూ రెచ్చిపోయారు. నామినేషన్స్ ప్రక్రియ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ నామినేషన్స్ లో దాదాపుగా అందరికీ ఓట్లు పడ్డాయి. అయితే, బిగ్ బాస్ కటాఫ్ ఓట్స్ ని మూడు చేసేసరికి కొంతమంది ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ వీక్ నామినేట్ అయిన సభ్యుల్లో జస్వంత్ జెస్సీ పడాల, ఆర్జేకాజల్, సరయు, హమీద, మానస్, యాంకర్ రవిలు ఉన్నారు.
[yop_poll id=”2″]